"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

సకల జీవరాసుల ఆలంబనం…

శీర్షిక: సకల జీవరాసుల ఆలంబనం
పచ్చని తరువులతో చల్లని పవన వీచికలతో గలగల పారుతున్న సెలయేరు చేసే సరిగమల సవ్వడి…

స్వచ్ఛమైన జలామృతాన్ని నింపుకొని నిరంతర ప్రవాహినై అలరాడే…

సకల జీవరాసులకు ఆలంబనమై అలరాడే అమృత జలం…

స్వచ్ఛమైన అమృత జలమును మరియు స్వచ్ఛమైన ప్రకృతిని కలుషితం గావిస్తూ…

సహజ సిద్ధమైన స్వచ్ఛమైన ప్రకృతి,జల ప్రవాహంలు నేడు కానరాక కనుమరుగైపోయే…

భావితరాలకు వాటి ఆనవాళ్లను లేకుండా చేస్తూ కలుషితం గావిస్తూ
మార్చేస్తున్నాం…

ఆచరణ దిశగా అడుగులు వేసి స్వచ్ఛమైన జలాన్ని భావితరానికి కూడా అందేటట్టుగా మన వంతు కృషిగా మన బాధ్యతను నిర్వర్తిద్దాం….

హామీ పత్రం: ఇది నా సొంత రచన ఎవరి అనుకరణ కాదు.

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *