సులభతరం

నీవు ఎంతో కష్టపడి చదివిన చదువులు, ఆ జ్ఞానం, నేర్చుకున్న అంశాలు ఏవీ వృధా కావు. నీ నిజ జీవితంలో చేసే వ్యాపకాలలో గతంలో నేర్చుకున్న విషయాలు తర్జుమా అవుతూ చేసే పనులు సులభతరం అవుతాయి.

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *