హైకులు

మనోసంద్రంలో అలలు అలలుగా వచ్చే కలలను, కనులు సేదదీరు వేళ అక్షరీకరించా, మనస్సు గర్బం లోని జీవితం లోలోతుల లయలను.ఆశ్చర్యం బయటి ప్రపంచానికి విరుద్ధంగా మనస్సులోని ఆలోచనలు నిగూఢంగా నిక్షిప్తమై ఉన్నాయి.

అపరాజిత్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *