ఎన్ని ముత్యాలు, వజ్రాలు, వైఢూర్యాలున్నా బంగారం విలువ బంగారానిదే.ఎంత మంది స్నేహితులు, బంధువులు, ఆత్మీయులు వున్నా మన వ్యక్తిత్వం ,బలాలు బలహీనతలు తెలిసిన నిజంగా మనను అర్థం చేసుకున్నది జీవిత భాగస్వామి యని తెలుసుకో,,,,,,, నీవేమిటో తెలిసినా గోప్యంగా ఉంచుతారు. పదిమందిలో చులకన చేయరు.
అపరాజిత్
సూర్యాపేట