విసిగిపోతే విడిచిపెట్టు…

అక్షర లిపి కథ సమూహం
అంశం : విసిగిపోతే విడిచిపెట్టు
రచన : యడ్ల శ్రీనివాసరావు
ఊరు : విజయనగరం

ఒక రాజు గారికి ఇద్దరు కొడుకులు .పెద్దవాడి పేరు జ్ఞాని.చిన్నవారి పేరు రాము, అయితే పెద్దవాడు పేరుకు తగ్గట్టుగా జ్ఞాని మరియు ధనికుడు . చిన్నవాడు రాము మతిస్థిమితం లేని వ్యక్తి ఎప్పుడు ఏటి మాట్లాడుతాడు తనకే తెలియదు.ఒకరోజు కాదు తన ప్రతిరోజు నిద్ర పట్టకపోయినా కళ్ళు తెరుచుకుంటూ ఉన్న చేపల అలా తిరుగుతూనే ఉంటాడు.ఎంత కష్టపడినా పైసా రాదు . చేతికి ఒకరోజు ఆకాశంలో వసంతం రంగరించుకుని చనిపోయిన వారికి పిండుతర్పణం చేసిన రోజు.ఆరోజు రోల్గా పెద్దవాడు పెట్టాలి కానీ చిన్నవాడు పెడతాను ఉంటాడు, అందుకు షరతులు ఇప్పుడు నచ్చక పక్కకి పొమ్మంటారు.
చక్కగా హాయిగా కొత్త బట్టలు వేసుకుని ఒక నది వద్దకు వెళ్లి కూర్చోని బువ్వ తిని , నదినీరు తాగే దప్పిక తీర్చుకునే వెంటనే అటునుండి మరలా వస్తుండగా ఒక రుషి కనిపించి నాయనా ఆ నూతిలో నీరు ఎంత లోతుగా ఉందో చెప్పడం కన్నా నేను అటు నుండి వస్తాను, వచ్చేలోపే ఈ పాత్రలు అన్నీ నింపివేయి అని పలికారు. నీటితో బ్రతిమాలి పని ఒప్పో చెప్పగా గురువుగారు మాట కొట్టలేక కుదిపి మీద నుండి చేద వేసి నీళ్లు పడుతూ ఉన్నాడు . కానీ నీరు రావడం లేదు కారణం ఆ చేతకు పెద్ద చిల్లు ఉంది .ఎంత కష్టపడినా వెర్రితనం వల్ల అలిసిపోయిన పాత్రనడం లేదు చివరికి గురువుగారు వచ్చి నాయన ఆ చేద చిల్లు పడింది . పెద్దది గా కాబట్టి ఎలా నీళ్లు పోస్తారు. నువ్వు వెర్రి నీతో మాట్లాడే కన్నా నువ్వు దేవుని గురించి తెలుసుకుని కృషి చెయ్ అప్పుడు ఈ పనికి వస్తావు. అని అనడం కన్నా రుజువుగా చూస్తాను నేను పట్టుదల శ్రమ లేనిదే ఏది సాధించలేం , నువ్వు శ్రమపడి చిల్లు ఉన్న, కొన్ని పాత్రలో తెంపగలిగావు విసిగిపోతే విడిచిపెట్టు అని చెప్పాను కానీ నువ్వు విసిగిపోకుండా నిరంతరం శ్రద్ధ సబూరితో శ్రద్ధ సభ్యులతో అనుకున్నది సాధించావు . నీకు ఈ రోజు నుంచి నేను గురువుగా నీకు శిక్షణ నేర్పగలను , అని గురువుగారు ఆజ్ఞ ఇచ్చారు .దానితో రాము ఆనందం అంతు పట్టలేదు . ఇది నిజం ఏదైనా ఒకసారి చెప్పిన పని చిన్నదైనా పెద్దదైనా నిరంతరం చేస్తూ ఉంటే విజయం సాధించగలం.

—————————————-
హామీ పత్రం

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *