Month: December 2021

ఈ రోజు పంచాంగం తేది 04-12-2021

పంచాంగము 🌗 04.12.2021 విక్రమ సంవత్సరం: 2078 ఆనంద శక సంవత్సరం: 1943 ప్లవ ఆయనం: దక్షిణాయణం ఋతువు: శరద్ మాసం: కార్తిక పక్షం: కృష్ణ-బహుళ తిథి: అమావాశ్య ప‌.02:12 వరకు తదుపరి మార్గశిర శుక్ల పాడ్యమి వారం: శనివారము-మందవాసరే నక్షత్రం: అనూరాధ ప‌.12:18 వరకు తదుపరి జ్యేష్ఠ యోగం: సుకర్మ ఉ‌.09:24 వరకు తదుపరి ధృతి రా.తె.06:20 వరకు తదుపరి శూల కరణం: నాగవ ప‌.01:59 వరకు తదుపరి కింస్తుఘ్న రా.12:46 వరకు తదుపరి బవ వర్జ్యం: సా.05:31 - 07:00 వరకు దుర్ముహూర్తం: ఉ‌.06:31 - 07:56 రాహు కాలం: ఉ.09:18 - 10:43 గుళిక కాలం: ఉ.06:31 - 07:56 యమ గండం: ప‌.01:29 - 02:53 అభిజిత్: 11:44 - 12:28 సూర్యోదయం: 06:31 సూర్యాస్తమయం: 05:40 చంద్రోదయం: ఉ.06:18 చంద్రాస్తమయం: రా.05:44 సూర్య సంచార రాశి: వృశ్చికం చంద్ర సంచార రాశి: వృశ్చికం దిశ…
Read More

Tadap movie review by Aksharalipi

अगले देखी जाती है एक एक्टर के लिए तो दूसरी उसकी एक्टिंग के लिए चलो तीसरी चीज और जोड़ो कहानी कुछ नया देखने की इच्छा जो आज से पहले कभी ना देखा हो, लेकिन एक ही कैटेगरी भी है। एक बार उनकी किस्मत चमकाने एक ऐसी आवाज ऑडियो को थिएटर खींचे। चले आते मजबूर कर देती हो गई। तुमसे भी ज्यादा तुमसे प्यार किया। इस गाने को बच्चा-बच्चा जानता है। बहुत लेकिन तू है कि इस बारे में कहानी है। क्या ऐसा क्यों बोल रहे हैं कि उनका बॉलीवुड में मतलब पर आ जाएगी। टेंशन आऊंगी कहानी धोखे की है।…
Read More

దైవాంశ సంభూతుడు

దైవాంశ సంభూతుడు ఒకసారి నా భార్యకు తీవ్రమైన ఆరోగ్య సమస్య వచ్చింది. వైద్యుల అభిప్రాయం వెంటనే ఒక పెద్ద శస్త్రచికిత్స చెయ్యాలి. తిరుచ్చిలోని ఒక ప్రముఖ ఆసుపత్రులో తనని చేర్చాను. మరుసటిరోజు శస్త్రచికిత్స చేయాలని నిర్ణయించారు. ఆసుపత్రిలో నేను, నా భార్య మాత్రమే ఉన్నాము. ఆమెను శస్త్రచికిత్సకు తీసుకునివెళ్లారు. బాధతో, ఆందోళనలతో మనస్సు కకావికలమైపోయింది. మా ఇంటి దైవమైన ఏడుకొండలస్వామిని ప్రార్థించాను. కానీ మన్సు కుదురుగా ఉండడంలేదు. హఠాత్తుగా పరమాచార్య స్వామివారు గుర్తుకొచ్చారు. స్వామివారే తనని కాపాడాలని, శస్త్రచికిత్స విజయవంతమైన తరువాత ఇద్దరమూ వచ్చి, 1,008 రూ. కానుకగా సమర్పిస్తామని ప్రార్థించాను. ఒకటిన్నరగంట తరువాత శాస్త్రచికిత్స ముగియగానే, సాధారణ వార్డుకు మార్చారు. “మేము ఏదేదో అనుకుణామూ కానీ, కానీ ప్రాణానికి ఏమాత్రం ప్రమాదం లేదు. శస్త్రచికిత్స విజయవంతమైంది” అని వైద్యులు నాతో చెప్పారు. వెంటనే నేను ఏడుకొండలవాడికి, పరమాచార్య స్వామివారికి మనస్సులోనే సాష్టాంగం చేశాను. మూడు రోజుల తరువాత ఆసుపత్రి నుండి…
Read More

నేను పేదవాడిని

నేను పేదవాడిని అరిగిన చెప్పు చేదిరిన బొచ్చు మాసిన గడ్డం మురికి దేహం ఎండిన డొక్క  చినిగిన గుడ్డ వాడిన మొఖం ఆకలి స్వరము పస్థుల భారం కన్నీటి శోకం గతుకుల అతుకుల మెతుకుల బతుకుల బాటసారిని ఆ..నేను  పేదవాడిని....! -దినుడిని హినుడిని రోగినిని లోకం దయ లేని అభాగ్యుని మంచి వాడిని కంపువాడిని లోకం నిందించే వెర్రివాడిని ఆరాటాన్ని పోరాటాన్ని అర్భాటాని ఆశత్వాన్ని అల్పసంతోషాన్ని మురికివాడలో కంపురోతలో కరుకుమనుషుల్లో ఇంపుగా.., బ్రతికే పేదవాడిని చెల్లని రూపాయి నోటుని వాడి పడేసే ఆకుని - విస్తరి ఆకుని నలిగి మాసిన గుడ్డని దరిద్రపుగొట్టు ఎదవని లోకం రీతి తెలియని వాడని భూస్వాములకు పెత్తందారులకు బల్సిన నా కొడుకులకు నేనో గులాంగిరిని -నేనో చెంషాగిరిని రాజకీయ రాచకీయ నాయకులకి నేను ఓటుని ఉచిత పథక హామీని బడా సాబ్  కి వ్యాపారస్తుడుకి నేనో కూలీని నేనో కూలీని భారత జనాభా లెక్కల్లో నేనో…
Read More

మనస్సాక్షి

మనస్సాక్షి నా పేరు శోభన -----ఇది నా కథ నా ...మనసాక్షి ''' నా అంతరంగాన్ని ఆవిష్కరించుకుంటున్న నా ఆత్మఘోష తెలియజేసుకుంటున్న నా మనసుకి నేను చెప్పుకుంటున్నా ఒక నిజమైన కథ నా మనస్సాక్షి ఒక కథగా మీకందరికీ చెబుతున్న జరిగింది జరిగినట్లుగా '' తప్పా ఒప్పా నేరమా పాపమా న్యాయమా అన్యాయమా '' మీరే చెప్పాలి...? ------ ఓ ఊర్లో చాలా మంది లాగే ' ఓ గౌరవమైన ' సంప్రదాయమైన ఓ తెలుగు దిగువమధ్య తరగతి కుటుంబంలో ముగ్గురు ఆడపిల్లలలో నేను ఒకదాన్ని, అందరికన్నా చిన్నదాన్ని దానితో కాస్త నన్ను ఇంటర్ ద్వితీయ సంవత్సరం వరకు చదివించి '' కుట్లు అల్లికలు నేర్పించి పరువం రాగానే వున్నాదాంట్లో సర్దిచేసి పెళ్లి చేసారు... ఒక అత్త ఒక మామ ఒక బావ ఇద్దరు మరద్దులు మొత్తం నల్గురు మా వారు రెండో వారు, ఆడపడుచులు లేని ఇంట్లో రెండో కోడలిగా…
Read More

కొన్ని సేకరణలు

కొన్ని సేకరణలు (1) నవరత్నకిరీటం, నవరత్నఖడ్గం, నవరత్న అంగులీకం (ఉంగరం) = అనగా తొమ్మిది జాతిరత్నాలు పొదిగిన కిరీటం,కత్తి, ఉంగరమన్నమాట. నవరత్నాలంటే తొమ్మిదిరత్నాలు, అవి  (1) కెంపు (మాణిక్యం) (2) వజ్రం, (3) నీలం, (4) పుష్యరాగం, (5) మరకతం, (6) ముత్యం,(7) పగడం, (ప్రవాళం)(8) గోమేదికం, (9) వైడూర్యం. 1513 లో శ్రీకృష్ణదేవరాయలు తిరుమల తిరువెంగళనాథునికి నవరత్నఖచిత కిరీటాన్ని బహుకరించాడు. పెద్దపులిని చంపినవాడేవరు ? పులిమాన్యం = పులినిచంపినందుకు ఇచ్చినమాన్యం. కోలారుజిల్లా శ్రీనివాసపురంలోని శాసనం ప్రకారం వీరన్న అనేసైనికుడు పెద్దపులిని ఎదుర్కొని వీరోచితంగా పోరాడిచంపాడు. అందుకుగాను వీరన్నకు 1728 లో తిరుమలప్పనాయుడు, దళవాయిరంగప్ప అనేవారు కొంత భూమిని వీరన్నకు పులిమాన్యంగా ఇవ్వడం జరిగింది. టిప్పు సుల్తాన్ కంటే ముందుగానే ఓ సాధారణ సైనికుడు పులితో పోరాడి దానిని చంపేశాడు. వీరన్నకు ఎందుకోమరి ప్రచారం కరువైంది. ఈనాడు కర్ణాటకలోని కోలారుజిల్లా ప్రాంతం తెలుగు పాలేగారుల ఏలుబడిలోవుండేది. శ్రోత్రియుడంటే వేదాధ్యయనం చేసిన బ్రాహ్మణుడు.…
Read More

ఒక చక్కటి నీతికథ

*పూర్వం ఇద్దరు రాజులు యుద్ధానికి దిగారు. ఓడిన రాజు తన రాజ్యాన్ని వీడి, అడవుల్లోకి పారిపోయాడు. అక్కడే ఆధ్యాత్మిక చింతనతో కాలం గడుపుతున్నాడు.* *గెలిచిన రాజు ఆ ఉత్సాహంతో యజ్ఞం తలపెట్టాడు. అనుకోకుండా, అక్కడ యాగధేనువు మరణించింది. అది అశుభ సూచన. యజ్ఞాన్ని ఎలా పూర్తి చేయాలో తెలియక ఆరాజు తికమక పడ్డాడు. నగర పురోహితుల్ని సంప్రదిస్తే- ఆ ధర్మసూక్ష్మం తెలిసినవాడు ఓడిపోయిన రాజేనని తేలింది.* *ధర్మసంకటం నుంచి గట్టెక్కించగలవాడు ఆయనేనని నిశ్చయమైంది.* *గెలిచిన రాజు ఏమాత్రం సందేహించకుండా ఓడిన రాజు వద్దకు వెళ్లి, యజ్ఞాన్ని పరిపూర్తి చేయాలని అర్థించాడు.* *ఆయనా ఏ శషభిషలకూ తావు లేకుండా ధర్మనిర్ణయం కోసం ముందుకొచ్చాడు. శత్రువుకు సహకరించాడు. ఆ ఇద్దరు రాజులూ ఆర్షధర్మ నిర్వహణ విషయంలో అహంకారాల్ని త్యజించారు.* *వారి కథనే  శ్రీకృష్ణదేవరాయల ‘ఆముక్తమాల్యద’ లోని ‘ఖాండిక్య కేశిధ్వజోపాఖ్యానం’ సారాంశం.* *సమాజం అనే ధర్మసౌధం పటిష్ఠంగా నిలిచేందుకు భారతీయ ప్రాచీన సాహిత్యం ఎంతగా తోడ్పడిందో,…
Read More

మిత్రమా ఇది గుర్తుపెట్టుకో !

డబ్బు ఉన్నవాడు అబద్దం చెప్పిన నిజమే అనుకుంటారు కానీ, డబ్బులేనివాడు నిజం చెప్పిన అబద్దమే అనుకుంటారు. ఈ సమాజం మనిషిని నమ్మదు మనిషి వెనుకాల ఉన్న ఆస్తిని నమ్ముతుంది._ *_నీవు ఎంతమంచితనంతో బ్రతుకుతున్న కూడా నివ్వు చేసే ఒక చిన్నపొరపాటుకోసం ఈ లోకం ఎదురు చూస్తూనే ఉంటుంది.దానిని బూతద్దంలో చూడటం కోసం ప్రయత్నిస్తూనే ఉంటుంది ఇదే ఈ లోకం నైజం._   *_నీవు నమ్మిన వాళ్ళు మోసం చేస్తే కుమిలిపోకు... ఒకటిమాత్రం గుర్తుపెట్టుకో దేవుడనేవాడు ఒకడున్నాడు లెక్క సరిచేయకుండా ఊరుకోడు మధనపడకు._ *_కష్టసుఖాలు సీజన్ వంటివి మనకు నచ్చక పోయిన అవి రావాల్సిన టైంకీ వస్తాయి,ఉండాల్సిన రోజులు ఉంటాయి,పోవాల్సిన టైం వచ్చినప్పుడే పోతాయి. ఓర్చుకోవడం అలవాటు చేసుకోవడమే మన పని._   *_మిత్రమా... ఇది గుర్తుపెట్టుకో...☝️_*   *_వచ్చేటప్పుడు శరీరంతో, పోయేటప్పుడు ఆత్మతో... వచ్చి వెళ్లడం అదే మన జీవిత సారాంశం. మధ్యలో జరిగేదంతా దేవుడు అల్లే ఒక కట్టు కథ..._*
Read More

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌

తిరుమల భక్తులకు టీటీడీ పాలక మండలి బిగ్‌ షాక్‌ ఇచ్చింది. ఆన్ లైన్ లో టిక్కెట్లు బుక్ చేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని వారం రోజులు పాటు వాయిదా వేసుకోవాలని విజ్ఞప్తి చేస్తూన్నామని… టీటీడీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ప్రకటన చేశారు. దర్శన టిక్కెట్లు రీ షేడ్యూల్ చేసుకునే వెసులుబాటును త్వరలోనే కల్పిస్తామని హామీ ఇచ్చారు.     20 సంవత్సరాలలో ఎన్నడు లేని విధంగా తిరుమలలో గత 15 రోజులుగా వర్షాలు కురిసాయని.. కొండ చరియలు విరిగిపడడంతో నాలుగు ప్రాంతాలలో రోడ్డు పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఆయన వెల్లడించారు. కొండ చరియలు విరిగిపడే ప్రాంతాలను గుర్తించేందుకు డిల్లి నుంచి ఐఐటి నిపుణులును రప్పిస్తున్నామని స్ఫష్టం చేశారు. ఇటు వంటి ఘటనలు పునరావృతం కాకూండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అలాగే రెండో ఘాట్ రోడ్డులో మరమత్తు పనులుకు సమయం పట్టే అవకాశం వుందన్నారు. ప్రస్తుతం మొదటి ఘాట్ రోడ్డులోనే వాహన రాకపోకలుకు…
Read More