అనుకోని అతిథి
అనుకోని అతిథి రోజులనే ఈ రోజు కాలేజీ కి వెళ్ళాను ఎప్పుడు కాలేజీ మానేయని నా స్నేహితురాలు గీతా ఈ రోజు తో కాలేజీ మానేసి వారం అయ్యింది ఎందుకొ తెలిదు, విచిత్రం ఏంటి అంటే మా క్లాసు లో మరొ ముగ్గురు అమ్మాయిలు కూడా కనిపించట్లేదు ఎవరు ఎం అయ్యారో తెలిదు రోజంతా ఆలోచిస్తూ సాయంత్రం అయినది ఇంటికి బయలుదేరాను కాలేజీ వీధి చివర ఒక కార్ ఉంది . పక్కనే ఒక అడుగు పొడుగున్న జుట్టు కలిగిన వ్యక్తి నా స్నేహితురాలు గీతా ని చివరిసారిగా చుసింది అతని తోనే ఇప్పుడు అతను నా వైపు చూస్తున్నాడు, నా వెనుక వస్తు పక్కనే ఉంటూ నన్ను ఏదో అడిగాడు సమాధానం ఇచ్చాను , అతను నవ్వుతూ ఇంకొక మాట కలిపాడు తరువాత తన చేతిలో ఉన్న జ్యూస్ తాగమని నాకు ఇచ్చాడు నేను వద్దు అని కొద్ది…