ఓ అనామిక తమ్ముడు
అక్షర కొరకు అంశం : చిత్రకవిత శీర్షిక : ఓ అనామిక తమ్ముడు,,,,,!!???!! తోడు నీడ గూడు లేని అబల ఆమెతన తమ్ముని ఇంట్లోనే ఆశ్రయం ఉంటోందికూలీనాలి చేసి పొట్ట గడుపుకుంటోందికూలీచేస్తే వచ్చిన పైసలలో కొన్ని పొదుపు సంఘాల్లో బ్యాంకులో జమచేస్తోంది,,,,,,,,ఆ రాత్రి ఆకాశం నిండా మేఘాలు అమ్మా అంటూ ఉరుములు మెరుపులతో దద్దరిల్లుతోంది,,,,,,,ఆ అబల అమ్మా అమ్మా అంటూ మూలుగుతోంది,,,,,,తమ్ముడు అతని భార్య పిల్లలు ఆమె చుట్టూచేరి శోకాలు పెడుతున్నారు,,,,,,,,ఆమె కొనఊపిరిలో తను కూడబెట్టిన పైసలు బ్యాంకులో పదహారు వేలు వేశానని చెప్పి కన్నుమూసింది,,,,,,,,కటిక దారిధ్యంలో తమ్ముడు స్మశానంలో పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేశాడు,,,,,,,లోకం పోకడ ఏమాత్రం తెలియని దారిద్ర్య జీవితం,,,,,,,అక్షరాలు కాదుగద కారం మెతుకులు తినే అభాగ్యుడు,,,,,,ఆ ఊరిలో ఉన్న బ్యాంకు కెళ్ళి మా అక్క చనిపోయింది సర్,,,,,అయితే,,,అవతలి నుండి,,,,,ఆమె ఈ బ్యాంకులో పదహారు వేలు దాచుకుందట ఆమెకు నేను తప్ప ఎవరూ లేరు. ఆ పైసలు ఇప్పించండి సర్,,,,,,,ఆమె…