నిరంతరం తపించే అమ్మ
అక్షర కొరకుఅంశం :- అమ్మ ఆకాంక్ష(చిత్ర కవిత)తేది:- 28/09/2026కవితసంఖ్య:- 40శీర్షిక:- నిరంతరం తపించే అమ్మ@@@@@@@@@@@@@@@@@ నా ప్రతి ఆకాంక్షకు ప్రతిరూపం అమ్మనాకు క్షేమం కోరే మొదటి ప్రేమ మూర్తి అమ్మతన ప్రేమతో నన్ను గెలిపించే నిరంతరం ఆశయం అమ్మఎల్లప్పుడూ నా చిరునవ్వులు కోరేది అమ్మనేను పై స్థాయికి ఎదగాలి అన్నది అమ్మ నా ఆకలి కోరేది అమ్మతన గుండెల మీద పడుకోబెట్టుకుని నిద్రపుచ్చేదిఅమ్మ దీవెన తోడు ఉంటే చాలుఆ నింగిని తాకే నీ నవ్వులుకాంతులు చిమ్మే నీ కన్నులు క్షణమైనా నిన్ను మరువనునీ పేరే ఒక తీపి జ్ఞాపకం నా కాంక్షకళ్లలో మెదిలే స్వప్నం నీవునా ప్రతి శ్వాసలో నిండినావు నీవుఅమ్మ నీవే నా జీవిత కాంక్ష మదిలో ఎప్పటికీ అలసిపోనిదిలక్ష్యం వైపు అడుగులు వేయించేదినిరంతం తపించే నీ కాంక్షనీ వృద్ధాప్యంలో బిడ్డలా చూసుకుంటానునా ఒడిలో నిన్ను ఉంచి నా జీవితం ధన్యత నా కాంక్ష... డా. సరికొండ రమాదేవిహామీ పత్రం…