ఆడపిల్ల
నీ ఒడిలో చేరే ఆడపిల్ల
నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల
నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల
నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల
నీ మరణం కోసం మరణశాసనం రాసే ప్రతి మహిళ..
– సూర్యక్షరాలు
నీ ఒడిలో చేరే ఆడపిల్ల
నీ చూపుల చెరలో చిక్కే చంటిపిల్ల
నీ చర్య కి చలించిపోయి చిన్నపిల్ల
నీ అఘాయిత్యాలకు అక్రందనతో విలవిలలాడే ఆడపిల్ల
నీ మరణం కోసం మరణశాసనం రాసే ప్రతి మహిళ..
– సూర్యక్షరాలు