ఆడపిల్ల జీవితం

ఆడపిల్ల జీవితం

ఆడపిల్ల జీవితం ఎలాంటిది అంటే

కోరుకున్నది రాదు,

అనుకున్నది జరగదు,

నచ్చింది  ఉండదు,

ఉన్నది నచ్చదు,

అర్థం కాని ఆడపిల్ల జీవితం…

– రాంబంటు

Previous post నా జీవితచిత్రం
Next post మనుసు మెచ్చిన మనిషి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *