ఆహారం

ఆహారం

ఆ.వె

1) అన్నము దినునపుడు అడుగుట మంచిది
    సిగ్గు పడిన యెడల చేటు వచ్చు
    పుష్టి కలిగినట్టి పౌష్టికాహారమే
   పెరుగు తినుటవల్ల మేథపెరుగు

ఆ.వె.

2) ఎన్ని వున్నగాని యింకగావలెనంద్రు
     అన్నమింత దిన్న అధికమంద్రు
     అన్నమన్ననేమి బ్రహ్మ స్వరూపంబు
     వ్యర్థపుచ్చరాదు వేదవాక్కు

– కోట

Related Posts