ఆకాశమంత

ఆకాశమంత

నీ చూపుల్లో ఏదో తెలియని వింత
నా మనస్సును చేసింది గిలిగింత
నీ మీద నా ప్రేమ ఆకాశమంత
కలిసే ఉంటావా జన్మమంత …

– శ్రవణ్ నాని

Related Posts