ఆకలి

ఆకలి

ఆటవెలది పద్యము

బక్క చిక్కి నట్టి బాలున్ని ఆకలి
వెంటబడి తరుమగ వేదనాయె
దీనవదనుడయ్యి దిక్కెవ్వరూలేక
చేయి చాపి అడిగె చేతగాక

– కోట

Related Posts