ఆలోచన

ఆలోచన

ఒకరికోసం సర్దుకుందామనుకునే కన్నా,
అర్థం చేసుకుందామనుకుంటే!
ఒకరు సర్దుకోవాలనుకునే కన్నా!
అర్థం చేసుకోవాలనుకుంటే!
బంధాలు బలపడతాయి.
ఆలోచన మారితే, అంతా మారుతుంది.

– రాధికా.బడేటి

Related Posts