ఆమె సింగారం

ఆమె సింగారం

ఆమె సింగారం మేలివన్నె బంగారం
ఆ పడుచుదనం మగువకే సొంతం

ఆ..గడుసుదనం పరిమళించే సుగంధం
ఆ… చీరకట్టు మనసంతా కనికట్టు

ఆ…నగుమోము సోయగం
బాధలన్ని మరిపించే ఆనందనిక్షేప్తం

ఆ..కురులలో కూర్చుకున్న మల్లెలు
రేయంత విరహపు జల్లులు

ఆ..సోయగం చిందించు అందం
సృష్టిలో మగువకే సాంతం సొంతం..!

– సైదాచారి మండోజు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *