ఆమె

ఆమె

ఈ అనంత సృష్టిలో అత్యంత అపురూపమైనవి మూడు…

‘జాబిలై’ వెలిగే-ఆమె మోము..

‘తారలై’ మెరిసే-ఆమె కళ్ళు..

‘వెన్నెలై’ కురిసే-ఆమె నవ్వు..

మొత్తంగా….’హరివిల్లై’ విరిసే-ఆమె.. 

– రాంబంటు

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

© 2023 Aksharalipi - Theme by WPEnjoy · Powered by WordPress