ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?

ఆనందం కోసం ఎక్కడ వెతకాలి?

ఆనందం, సంతోషం కోసం ఎక్కడెక్కడో వేతకనవసరం లేదు…

నిజమైన ఆనందం స్నానం చేసి ఉతికిన బట్టలు వేసుకున్నప్పుడు దోరుకుతుంది…

అరిటాకులో ఉపవాసం రోజు భోజనం చేసినప్పుడు దోరుకుతుంది…

ప్రశాంత వాతావరణంలో ఉన్నప్పుడు దోరుకుతుంది…

దైవ సన్నిదిలో ఉన్నప్పుడు దోరుకుతుంది…

ఒక మంచి పని చేసినప్పుడు దోరుకుతుంది…

దోరికిన వస్తువు తిరిగి ఇచ్చినప్పుడు దోరుకుతుంది…

ఇతరులకు ఒక చిన్న సహయం చేసినప్పుడు దోరుకుతుంది…

ఇతరుల సమస్యకు పరిస్కారం చూపినప్పుడు దోరుకుతుంది…

Related Posts