ఆరోగ్యం అంటే….

ఆరోగ్యం అంటే….

అనారోగ్యానికి ఔషదం అవసరం.
ఔషదం ఆరోగ్యాన్ని అందించదు.
ఆరోగ్యంగా వుంటే, ఔషదం అవసరం రాదు.
ఆరగించినవి అరిగించుకుని,
ఆదమరిచి నిదురపోతే, అదే ఆరోగ్యం.
-బి రాధిక

Related Posts