ఆశీర్వదించే చేతులూ

ఆశీర్వదించే చేతులూ

ఆశీర్వదించే చేతులూ

మా బాబు పెళ్లైంది మనోహరంగా..
ఈర్ష్య పడే కళ్లూ వచ్చాయి..
అసూయ పడే కాళ్లూ వచ్చాయి..
ఆశీర్వదించే చేతులూ వచ్చాయి..
ఆనందించే మనుషులూ వచ్చారు..
ఆ మనోహరాన్ని దృశ్యాలను బంధించే..
ఫోటో,వీడియెా గ్రాఫర్లు వచ్చారు..
మనోహరంగా అంగ రంగ వైభవంగా..
పెళ్లి జరిగింది..
ఆ మనోహరాన్ని చూడడానికి నాకైతే..
రెండు కళ్లూ సరిపోనే లేదు..
కానీ ఈర్ష్య అసూయ పడే మనుషులు..
కూడా అక్షితలు వేసి ఆశీర్వదించక..
తప్పలేదు సుమీ!!!

– ఉమాదేవి ఎర్రం

అందమైన లోకం Previous post అందమైన లోకం
అక్షర సేద్యమై కదలు...!!! Next post అక్షర సేద్యమై కదలు…!!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close