ఆత్మ విశ్వాసం

ఆత్మ విశ్వాసం

*నా జీవితం ఇంతే* అనే బాధ కన్నా…

*ఇంకా ఏదో ఉంది* అనే ఆలోచనే

మనలో *ఆత్మ విశ్వాసాన్ని* నింపుతుంది!

– కిరణ్

Related Posts