ఆత్మ

ఆత్మ

ఆత్మ మనిషికి వున్నప్పుడే జీవం వున్నట్టు.

ఆత్మ సాక్షిగా బతికినప్పుడే మనిషి జీవిస్తున్నట్టు.

మనిషికే మరణం. 

ఆత్మకు కాదు.

ఆత్మ ఎప్పుడూ స్వచ్ఛంగా బతకమని సూచిస్తుంది.

ఆత్మ బోధ విస్మరించి మనిషి చేసే క్రియలకు  మనిషి ఎన్నో రకాల బాధలు పొందుతాడు. 

ఆత్మకు ఈ బాధ తాలూకా ఇబ్బంది వుండదు.

ఆత్మ పలికేది  సత్యం.

ఆత్మతో సాగే నిత్య జీవనం పొందును ఆనందం, శాశ్వతం.

– రాధిక.బడేటి

Related Posts