అబల కాదు సబల

అబల కాదు సబల

అబల కాదు సబల

చిత్రమును చూడ కడు సోద్యమయ్యె
ఇంట గెలిచి రచ్చ గెలువదే మహిళ
ప్రాణ దాతగా వెనుకుడుగు వేయదెపుడు
అబల కాదు సబల అవనిలో తెలుసుకొనగ

– రుద్రపాక సామ్రాజ్య లక్ష్మి

సబల Previous post సబల
మహిళామణులు Next post మహిళామణులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close