అభిమతమే…

అభిమతమే…

ఒడిదుడుకూ అలజడులే..

ఒద్దిక కుదరని మురిపములే..

ఉదయించడమే నైజములే..

ఉడికించడమే తన విధులే..

మదిలో కూడే సంగమమే..

మోహావేశపు పరిచయమే..

కోరికలాడే ఆటకు సుమలతమే..

తపనల తీరం దారులకై..

అన్వేషించుట అభిమతమే..!!

– భాను శ్రీమేఘన

Related Posts