అద్దం

అద్దం

అందమైన అద్దం. ఎందుకంటే
అద్దం మన అందాన్ని చూపిస్తుంది,
మన మొఖంలోని భావాలను
బాధలను కనిపెడుతుంది
కళ్ళలో కల్మషాల
మనలో ఉన్న కోపాన్ని, బాధనును
దుఖాన్ని చూపిస్తుంటె ఏమని
చెప్పను, ఈ అద్దానికి
మంచి, చెడులను చూపించే అద్దాన్ని
ప్రొద్దున లేవగానె చూసుకోని
మన ముఖాన్ని పలు వర్ణించేది
ఈ అద్దం? దీని అదరము?
ఎమని వర్ణించగలము
అద్దమా నీకొక నమస్కారం.

– శారద దేవి

Previous post వీడుకోలు
Next post పంచాంగం 22.03.2022

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *