పంద్రాగస్టు వస్తుందంటే పిల్లలకు పెద్ద పండుగ. ప్రొద్దున్నే లేవడాలు, అమ్మ చెంబుతో ఇస్త్రీ చేసిన బట్టలు వేసుకోవడాలు, తెల్లని షూస్ తొడుక్కోవడాలు, స్నేహితులందరూ కలిసి వెళ్ళి జెండా వందనం చేసి ఇవన్నీ ఒకప్పుడు?
మరి ఇప్పుడు పరిస్థితులు మారాయి. కానీ మనసులో అప్పటి అనుభవాలు అనుభూతులు అలాగే పదిలంగా ఉన్నాయి.. మీ అపురూపమైన అనుభవాలు అక్షరలిపి వెబ్ సైట్ లో సబ్మిట్ యువర్ ఆర్టికల్ లో పంపండి.
పంపిన ప్రతి ఒక్కరికీ ప్రశంసా పత్రం అందజేయడం జరుగుతుంది.. ఆఖరు తేది..ఆగస్టు 12