అక్షరలిపి సామాజిక కథల పోటీ విజేతలు

అక్షరలిపి సామాజిక కథల పోటీ విజేతలు

 

అక్షర లిపి రచయితలకు స్వాగతం , క్రితం సారి పెట్టిన ” అక్షరలిపి ” సామాజిక కథల పొటీ యొక్క తుది విజేతల జాబితాను ఇక్కడ ప్రకటిస్తున్నాము , మొదటి ముగ్గురి విజేతలకు రోజుల వ్యవధిలో నగదు బహుమతి పంపబడుతుంది , అలాగే ఈ పోటీలో పాల్గొనిన మిగతా రచయిత మిత్రులందరికీ ” అక్షరలిపి” ప్రశంసా పత్రాలు పంపబడును .

Aksharalipi Contest Results

అలాగే పోటీలో పాల్గొన్న రచయితల అందరికీ ధన్యవాదాలు ,విజేతలకు అభినందనలు. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.. ఇలాగే కొనసాగించాలని కోరుకుంటూ ,మరొక పోటీ మీ ముందుకు తీసుకువస్తున్నాము, ఈ యొక్క ” రక్షా బంధన్” మరియు ” పంద్రా ఆగష్టు”  కథల పోటీలలో పాల్గొని విజయవంతం చేయగలరని మనవి .. మీ రచనలు అందరికీ షేర్ చేయడం మర్చిపోవద్దు.. పోటి కోసం కింద ఇచ్చిన  “పంద్రా ఆగష్టు కథ పొటీ ” బటన్ లింక్ పై క్లిక్ చేసి మీ కథను సబ్మిట్ చేయండి .. ధన్యవాదాలు.

పంద్రా ఆగష్టు కథల పొటీ 

 

Aksharalipi Contest Results
                                                    Aksharalipi Contest Results

 

Cli

Related Posts

1 Comment

Comments are closed.