అలలు

అలలు

ఆ.వె.

సంద్రమందు అలలు సంతోష పరచును
యెల్ల దాట చేయు వల్లకాడు
కన్న కలలు చెదరి కలతలు రేపును
హద్దు దాటకుంటె ముద్దు గుండు

– కోట

Related Posts