అమ్మ-చెట్టు

అమ్మ-చెట్టు

ఊరెళితే !

అమ్మ ఉండాలి

లేకుంటే…!

కనీసం …

చెట్టు లాగా ఉండాలి

ఏదైనా…

చల్లని ఒడి కదా

 

– రాం బంటు

Related Posts