అమ్మ మనసు

అమ్మ మనసు

అమ్మ మనసు

అమ్మ మనసు ..
తేనె కంటె తీయనిది.
అమ్మ హృదయం..
ఆకాశమంతా పెద్దనిది..
పిల్లలు ఏ తప్పు చేసినా..
తన హృది మదిలో దాచుకుంటుంది..
అమ్మ ఉంటె మనకొక నిధి ఉన్నట్టే..
అమ్మ చేతి వంట..
అదొక అమృతపు పంట..
అమ్మ లేని ఇంట..
దేవత లేని కొలువంట..
అమ్మ ఉన్న ఇల్లు..
అది స్వర్గపు లోగిలంట…

– ఉమాదేవి ఎర్రం

కన్నతల్లి Previous post కన్నతల్లి
డిప్రెషన్ Next post డిప్రెషన్

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close