అమ్మ ప్రేమ
అమ్మ ప్రేమ మధురం
అంతు చిక్కని గమ్యం
పెంపుడు అమ్మ అయినా
కన్నతల్లి అయినా
ఆమె ప్రేమ మధురం
ఆమె నాడి గమ్యం
బిడ్డలు కు తన రక్తాన్ని కలిగించి
పాలు వలె మార్చి పోషిస్తుంది
దేవతలకు జన్మనిచ్చింది అమ్మ జన్మ
అమ్మ జన్మ అప్పురం
అంతు చిక్కని విధి రమ్యం
అమ్మకు సాటి అమ్మే మరి
ఆమె పేగు బంధం మరువనిది సరే
– యడ్ల శ్రీనివాసరావు