అమ్మ ప్రేమ అమృతం

అమ్మ ప్రేమ అమృతం

అమ్మ ముద్ద అమృతం
అమ్మ పాలు అమృతం
అమ్మ మాటలు ఎంతో మధురం
అమ్మ మనసు ఎంతో విశాలం
అమ్మ కోపం నీటి బుడుగు లాంటిది
అమ్మ ఆశీర్వాదం నా మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను…

– మాధవి కాళ్ళ

 

Related Posts