ఆనంద రంగేళి

ఆనంద రంగేళి

రంగు రంగుల పండగోయమ్మ
చూడరమ్మ ఈ
ఆనంద హేలీ
పులుముకున్న
రంగేలి ఇది
అందరోక్కటై
సందడి చేసే
వావి వరుసలు
లేని సరసం
సంబరమే అంబరమాయే
రంగు లన్ని చల్లుకోని
చెంగు చెంగు న ఎగిరే కాదా
హంగులన్ని కలుపుకోని
ఉల్లాస మే పంచుకొని
గుండెల్లో వేడుక మ్మా
బంధాల సండదమ్మా
చిందులేసే పండుగా
సరదాల సందడే
చిన్న పెద్దా తేడా లేని
ఆడుకునే ఆనంద హోలీ కలగలుపు మనుషులంతా
మమతల హోలీ కాదా …

– జి జయ

 

ఈ కవితని జయ గారి వాయిస్ లో వినాలనుకుంటున్నారా?

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *