అందమైన లోకం

అందమైన లోకం

అందమైన లోకం…

మమతల కోవెల…

ఆనందాల వసంతం…

ఆలోచనల సరిగమలు…

మాటల కూనీరాగాలు…

మౌనాల ధ్వని…

కనులవిందుగా కుటుంబం…

ఆప్యాయతల సందడి…

 

– గోగుల నారాయణ

Related Posts