అనుభవాలు

అనుభవాలు

కొందరికి
అనుభవాలు

నిర్ణయాలు
జ్ఞాపకాలు
లక్ష్యాలు
వృత్తి పరమైనవి
వ్యక్తిగతమైన వి
సాధించే వి
స్వస్థలాలు
కుటుంబం
ప్రకృతిలో చూడదగ్గవి
మనుషులతో పంచుకునేవి
అంకితం చేసే పనులు
ఎందరో మహానుభావులు
కూడా తీరని కోరికలతో
వెళ్లి పోతున్నారు.

కలలాగా మిగలకుండా
విసుగు లేకుండా ప్రయత్నం మదిలో తీరని కోరికలు గా
వున్నా తీరే కోరికలు కోరడం
మిన్న అవే అపురూపంగా
మార్చుకొని మనసారా
జీవించాలి అందరు.

– జి జయ

Related Posts