అనుకోకుండా

అనుకోకుండా

డాక్టరవ్వబోయి యాక్టరయ్యానని
లోకమనెడి మాట లోకువయ్యె
బ్రహ్మ రాసినట్లు బతుకులు మారును
మనిషి చేతిలోని మహిమ వలన (గాదు)

– కోట

Related Posts