అపూర్వం

అపూర్వం

ఈ సృష్టి అపూర్వం
ఈ జన్మ అపూర్వం
ఈ ప్రకృతి అపూర్వం
ఈ అవని అపూర్వం
ఈ ఆకాశం అపూర్వం

మన ధర్మాలు అపూర్వం
మన సాంప్రదాయాలు అపూర్వం
మన బవబంధాలు అపూర్వం
మన జీవిత పయనంలో ప్రతీ క్షణం అపూర్వం.
అక్షర లిపి తో నా ప్రయాణం అపూర్వం..

– కిరీటి పుత్ర రామకూరి

Related Posts