అర్ధ నారీశ్వర తత్వం

అర్ధ నారీశ్వర తత్వం

చీకటి వెలుగుల సమతూల్య సంగమమే జీవన సూత్రం.

స్త్రీ పురుషుల ఇద్దరిలో చీకటి వెలుగులు ఉంటాయి.

ఒకరి వెలుగు లో ఇంకొకరు నిండిపోవడం మరియు ఒకరి చీకట్లో ఇంకొకరు సేద తీరటమే జీవిత రహస్యం.

దీన్నే అర్ధ నారీశ్వరం గా వర్ణించవచ్చు.

– వంశీ

Related Posts