అర్థ రాత్రి

అర్థ రాత్రి

అర్థరాత్రి…
గాఢ నిద్రలో నేను…

ఇంటిబయట గేటును…
లాటీలతో బాదిన చప్పుడు…

వెళ్లిచూసాను…
ఇంటిముందుంది ఒక జీపు…

తెల్లవారేకాదు… మరెప్పుడు
ఎవరికి తెలియదు…
నేను ఏమైపోయానోనని…

– అంకుష్

Related Posts