ఆశ Aksharalipi Poems Akshara Lipi — March 23, 2022 · Comments off ఆశ ఆశవల్ల నరుడు అవమానములు పొందు ఆశవల్లనరుడు అంతరించు ఆశ వదలువాడు అవనిలో దేవుడౌ కోట వారిమాట కోటిమూట – కోట Post Views: 539 aksharalipi aksharalipi asha aksharalipi poems asha asha aksharalipi asha by kota kota kota aksharalipi