అవకాశం

అవకాశం

*ఎల్లకాలం కలసిలేనంత మాత్రాన*
*స్నేహితులు విడిపోయినట్టు కాదు,*
*ఎందుకంటే..!*
*ఎన్నేళ్ళు గడచినా స్నేహ జ్ఞాపకాలు*
*మధురానుభూతితో దగ్గర చేసే*
*అవకాశాలను తరచూ కల్పిస్తూనే*
*ఉంటాయి.*

– దేవా

Related Posts