ఆయుర్వేదం మరియు ఇంగ్లీష్ మందులు…

ఆయుర్వేదం మరియు ఇంగ్లీష్ మందులు…

నన్ను అడిగితే ఇంగ్లీష్ మందుల కన్నా ఆయుర్వేదమే మిన్నా…. ఎందుకు అంటే ఇంగ్లీష్ మందులలో రకరకాల పదార్ధాలు వాడుతారు. వాటినీ వాడడం వల్ల అనారోగ్యం నుంచి తెరుకోవచ్చు ఏమో కానీ వాటి వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కొత్త రోగాలకి మన శరీరం సిద్దంగా ఉంటుంది.. అదే ఆయుర్వేదం మందులు అయితే అందమైన, మన చుట్టూ ఉండే ప్రకృతి నుంచే తయారు చేస్తారు కాబట్టి మనకి మన శరీరానికి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు…

అలాగే ఇంగ్లీష్ మందుల యొక్క తయారీ విధానం కూడా మనకి తెలియదు అదే ఆయుర్వేదం మందులు అయితే మన పూర్వీకుల కాలం నుంచి తాళపత్ర గ్రంధాల్లో మన కోసం లిఖించారు… అందుకే ఇంగ్లీష్ మందులు వాడండి కానీ కొంచం జాగ్రత్తలు పాటిస్తూ వాటికి అలవాటు పడకుండా ఉపయోగించండి… ఆయుర్వేదం మందులు మాత్రమే ఉపయోగిస్తే మంచిది అని నా అభిప్రాయం. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు కాబట్టి.

– వంశీ

Related Posts