బహుమతి

బహుమతి

అమ్మా నీ ఋణాన్ని తీర్చకపోతే ఈ జన్మకు సార్థకత లేదు.

నీ ఆశయం నీ కోరిక తప్పక నెరవేరుస్తామని

నీ కల మా కలగా నీ కళ్ళు మా కళ్లుగా చేసుకుని

ఈ లోకానికి మెమెంటో చూపించి తీరుతాం

దాని కోసం మా ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధ పడతాం.

అమ్మ తొందర్లోనే నీ కలను నీకు బహుమతిగా ఇస్తానని హామీ ఇస్తూ.

మాతృ దినోత్సవ శుభాకాంక్షలు…

– భవ్య

Related Posts