బంధం

బంధం

మనిషి ,మనిషికి మధ్య వుండేది కాదు.

మనసు మనసుతో కలుపునేది.
మనసు, మనసును కలిపేది,
సహజమైన మనసుకు,
సహజంగా ముడిపడేది.
నా అనే ఆలోచన నుంచి,
మన అనే భావన కలిగించేది.
“బంధం”
– బి రాధిక

Related Posts