బంధం

బంధం

మనసుతో ముడిపడి ఉంటాయి కొన్ని బంధాలు..

ఎప్పుడు చూడని చవిచూడని అభిరుచులు కలిసినప్పుడు..
ప్రేమ అనుభూతికి లోనయినపుడు..
ఆ బంధాలు విడిపోతే మనసుకు కష్టంగా ఉంటుంది…

 

– పలుకూరి

Related Posts