బంగారం….

బంగారం….

బంగారం, నా ప్రేమ గురించి ఏమి చెప్పినా, ఎంత చెప్పినా తక్కువే..
ఎందుకంటే నా ప్రేమ ఎంతలా చూపించాలనుకున్నా నీ పలకరింపు ముంగిట అది చిన్నదై పోతుంది.
నువ్వు మాట్లాడే ఒక్క మాట చాలు నా మీద ఎంత ప్రేమ ఉందని తెలుసుకోవడానికి.
మన మధ్య ఎవరు వచ్చిన శరీరాలను, జీవితాలను పంచుకోవడానికి వస్తారేమో కానీ మనసును పంచుకోవడానికి కాదు.
ఎందుకంటే నీ మనసు నా మనసుతో ఎప్పుడో ముడిపడిపోయింది.
వాటిని విడతీయడం ఆ దేవుడివల్లే సాధ్యం అది నా చావుతో…
బంగారం నేను అప్పుడప్పుడు మూర్ఖంగా ప్రవర్తిస్తుంటాను.. భరించు కానీ వదలకు… తట్టుకోలేను 😭

❤హ్యాపీ ప్రఫోజ్ డే బంగారం❤

– కళావతి

Related Posts