బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ సంబరాలు

బతుకమ్మ గొప్పతనాన్ని, పండగ విశిష్టతను తెలుపుతూ కథలు, కవితలకు ఆహ్వానం పలుకుతుంది మీ అక్షరలిపి. కవితలు, కథలు మాకు పంపాల్సిన ఆఖరు తేది 12-10-2021. పంపిన ప్రతి రచనకు ప్రశంసా పత్రాలు అందజేయబడతాయి. ఒక్కరు ఎన్ని రచనలు అయినా పంపవచ్చు, అలాగే రచనలు తిరిగి పంపబడవు, తిరిగి పంపగోరే వారు మెయిల్ లో స్పష్టంగా పేర్కొనాలి. మీ రచన పై “బతుకమ్మ సంబరాలు” అని స్పష్టంగా పేర్కొనాలి. షరతులు వర్తిస్తాయి. రచనలు పంపాల్సిన మెయిల్ [email protected]

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *