"C_PLJ4CZpdxQ0": { "on": "visible", "vars": { "event_name": "conversion", "send_to": ["AW-10942541090/v-d1CN7kpM4DEKLa5-Eo"] } }

తాగుడు నీరు..

తాగుడు నీరు

కోడి కూత వేళకి నిద్రలేచి
ఎంత చలిగా ఉన్నా
నీళ్ల కోసం ఆమడ దూరం వెళ్ళాలి అని ఆలోచనతో
నాకు తోడు ఇరుగుపొరుగు వారిని అడిగి
వాళ్లు వస్తాము అంటే కలిసి కుండలు పట్టుకొని
తాగుడు నీరు కోసం చాలా దూరం వెళ్లి
ఆ కుండలో నీళ్లు నింపుకొని మరొకరు సహాయంతో ఒకటి మీద ఒకటి దొంతి పెట్టుకొని
క్షేమంగా ఇంటికి నీళ్లు తీసుకురావడమే గొప్ప విషయం…
మిగతా రోజులైతే చెప్పవలసిన అవసరమే లేదు కానీ చలికాలంలో అయితే ఆ వెళ్లి చలిలోన వెళ్లి
నీళ్లు తెచ్చుకునే వాళ్ళం..best telugu stories with moral
పేడతో ఇల్లు మొత్తం అలికి అందమైన ముగ్గులు వేసి
పొయ్యికి ఎర్రమట్టితో అలికి ముగ్గులు పెట్టి తర్వాత వంట చేయడం మొదలు పెట్టే వాళ్ళం…
ఒకవేళ పొద్దున వెళ్లడానికి వీలు లేకపోతే సాయంత్రం పూట నీళ్లను మోసుకొని వచ్చేవాళ్ళం…
ఎంత కష్టమైనా ఆ నీళ్లను మోసుకొని ఇంటికి వచ్చేవాళ్ళం..

మాధవి కాళ్ల

best telugu stories with moral

Related Posts

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *