భక్తి కాలం

భక్తి కాలం

భక్తి కాలం

ప్రథమం వక్ర తుండం చ, ఏకదంతం ద్వీతీయకం, తృతీయం కృష్ణ పింగలాక్షం, గజవక్త్రం చతుర్థకం.
లంభోదరం పంచమం చ,
షష్టం వికటమేవ చ,
సప్తమం విఘ్నరాజం చ,
ధూమ్ర వర్ణం తదష్టమమ్.
నవమం ఫల చంద్రం చ,
దశమం తు వినాయకం,
ఏకాదశం గణపతిం,
ద్వాదశం గజాననం.
ద్వాథాసైతాని నామాని,
త్రిసంధ్యం యా పదేన్ నర,
న చ విఘ్న భయం థస్య,
సర్వ సిద్ధి కరమ్ ధ్రువమ్.
విద్యార్థి లభధే విద్యాం,
దనర్తి లభతే దానం,
పుత్రార్థి లభతే పుత్రన్,
మోక్షార్థి లభతే గతేం.
జపేత్ గణపతి స్తోత్రం,
షడ్భిర్ మాసై ఫలం లభేత్,
సంవత్సరేణ సిద్ధిం చ,
లభతే నాత్ర సంశయ.
అష్టానాం బ్రాహ్మణం చ లికిహిత్వా యా సమర్పయోత్,
తస్య విద్యా భవేత్ సర్వా గణేశస్య ప్రసాదత🙏

 

-రాధిక

ఏం మాయ చేశావే ఎపిసోడ్ 6 Previous post ఏం మాయ చేశావే ఎపిసోడ్ 6
ఎగరేసిన పైసా Next post ఎగరేసిన పైసా

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Close