భారతదేశ గొప్పదనం

భారతదేశ గొప్పదనం

కులాలు మతాలు వేరైనా,,,
మనుషులు మాత్రం ఒకటే…
భాషలు, ప్రాంతాలు వేరైనా అందరూ ఒకటే
అందరూ ఒకేలా కలిసి మెలగాలి…
అందరినీ భారత మాత ఒకేలా చూస్తుంది
కన్న తల్లి ఎలా అయితే చూస్తుందో
అచ్చం అలాగే…
భారతదేశంలో అనేక దేశాలు రకరకాలైన రాజకీయాలు చేస్తున్నారు…
ఆచారాలు సంప్రదాయాలు పాటిస్తూ
మన ప్రాణాలను అడ్డుగా ఉన్న జావాన్లుకు
మనం ఎప్పుడూ తోడుగా ఉండాలి…
భిన్నత్వంలో ఏకత్వంగల దేశం మనది..
భారతదేశంలో అనేక భౌతిక, ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక తారతమ్యాలున్నాయి…
భారతదేశంలో ఆనాది నుంచి అనేక మతాలు, జాతులు ఉన్నాయి…
భారతదేశం ఎప్పుడు గొప్పదే..
ఇలాంటి దేశంలో మనం పుట్టడం
ఎంతో గర్వకారణంగా ఉంటుంది…
భారతదేశం గురించి ఎంత చెప్పినా తక్కువే…
భరత మాతకి జై జైలు..

⁠- మాధవి కాళ్ల

Related Posts